ETV Bharat / state

కన్నులపండువగా వెంకటేశ్వరస్వామి కల్యాణం

ఖమ్మం జిల్లా మధిర బంజారా కాలనీలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వస్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.

వైభవంగా వెంకటేశ్వరస్వామి కల్యాణం
author img

By

Published : May 16, 2019, 9:51 AM IST

ఖమ్మం జిల్లా మధిర బంజారా కాలనీలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో దశమ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. వేద పండితులు మంత్రోచ్ఛారణల నడుమ స్వామి వారి కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. కల్యాణాన్ని తిలకించేందుకు సమీప గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కల్యాణానికి ముందు మహిళలు చేసిన కోలాట నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

వైభవంగా వెంకటేశ్వరస్వామి కల్యాణం

ఇదీ చదవండిః పారిస్​: హ్యాపీ బర్త్​ డే టు 'ఈఫిల్​ టవర్​'

Intro:tg-kmm-06_15_madhira lo kannulapanduvaga venkateswaraswami kalyanam_av_-c1_kit 889 ఖమ్మం జిల్లా మధిర బంజారా కాలనీ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది దేవాలయ దశమ బ్రహ్మోత్సవాలు సందర్భంగా వేద పండితులు శ్రీనివాసులు అనంతాచార్యులు స్వామివారి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నడిపించారు వేద పండితులు విశ్వేశ్వర shastri కల్యాణానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు ఆలయ కమిటీ అధ్యక్షులు వీరారెడ్డి కళ్యాణం పుల్లారావు మల్లాది వాసు దంపతులు పీటల పై కూర్చుని స్వామివారి కల్యాణాన్ని జరిపించారు కల్యాణాన్ని తిలకించేందుకు సమీప గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు కళ్యాణానికి ముందు వెంకటేశ్వర నాట్య మండలి మహిళలు చేసిన కోలాట నృత్యాలు ఆకట్టుకున్నాయి

Body: కే పి

Conclusion:కె.పి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.