ETV Bharat / state

వైభవంగా శ్రీ వాసవి కన్యాకా పరమేశ్వరి జన్మదిన వేడుకలు

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. పసుపు కుంకుమలతో అమ్మవారికి ప్రత్యేకాభిషేకాలు చేశారు.

కన్యాకా పరమేశ్వరి జన్మదిన వేడుకలు
author img

By

Published : May 14, 2019, 2:18 PM IST

ఖమ్మం జిల్లా మధిరలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేద పండితులు శ్రీనివాసులు, శేషాచార్యులు అంకురం శాస్త్రీ వేద మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. మహిళలు అమ్మవారిని కీర్తిస్తూ ప్రత్యేక భజనలు చేశారు. బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుడు వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో హోమ పూజలు జరిపారు.

Intro:tg-kmm-09_14_madhira lo vybhavam ga venkateswaraswamy brahmothsavalu_av_-c1_kit 889 ఖమ్మం జిల్లా మధిరలో లో బంజారా కాలనీ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దశమ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసులు అనంతాచార్యులు వేద మంత్రోచ్ఛారణలతో బ్రహ్మోత్సవ పూజలు నిర్వహిస్తున్నారు ఆలయం ఎదుట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హోమాల్లో పంచామృతాలతో పూజలు నిర్వహించారు ఆలయ కమిటీ అధ్యక్షులు వీరారెడ్డి కమిటీ బాధ్యులు హోమ పూజ లో పాల్గొన్నారు ఈ నెల 17వ తేదీ వరకు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి సమీప గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి వారినీ దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు

Body:కె.పి

Conclusion:కె.పి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.