ETV Bharat / state

దశమ బ్రహ్మోతవ వేడుకల ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ - పద్మావతి

మధిరలోని వెంకటేశ్వర స్వామి ఆలయ దశమ బ్రహ్మోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. ఈ ఉత్సవాలు మే 13 నుంచి 17 వరకు జరగనున్నాయి.

దశమ బ్రహ్మోతవ వేడుకల ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ
author img

By

Published : Apr 19, 2019, 3:21 PM IST

దశమ బ్రహ్మోతవ వేడుకల ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ

ఖమ్మం జిల్లా మధిరలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం దశమ బ్రహ్మోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికలను ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించారు. ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు వేద మంత్రోచ్ఛరణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మే 13 నుంచి 17వ వరకు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. 13న లక్ష్మీ, పద్మావతి అమ్మవార్లను పెళ్లికుమార్తెలుగా.. శ్రీ వెంకటేశ్వర స్వామిని పెళ్లికుమారుడుగా అలంకరించనున్నారు. 14న వరపూజ, ఎదుర్కోళ్లు ఉత్సవం.. 15న స్వామివారి తిరు కల్యాణం.. 16న యజ్ఞ నారాయణ మూర్తికి గరుడోత్సవం నిర్వహించనున్నారు. 17న మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు జరుపనున్నారు.

ఇవీ చూడండి: భక్తులతో కిటకిటలాడుతున్న బాసర

Intro:tg_kmm_02_19_madhira banjara colony varshikosthavalu_av_-c1_kit no 889 ఎం కృష్ణ ప్రసాద్ 8008573685
ఖమ్మం జిల్లా మధిరలోని బంజారా కాలనీ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం దశమ బ్రహ్మోత్సవ అ వేడుకల శుభ ఆహ్వాన పత్రిక లు దేవాలయ ప్రాంగణంలో ఆవిష్కరించారు ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసుల అనంతాచార్యులు వేద మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు మే 13 నుంచి 17వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు 13వ తేదీ ఉదయం లక్ష్మీ పద్మావతి ఇ అమ్మవార్లను పెండ్లికుమార్తె గా శ్రీ వెంకటేశ్వర స్వామిని పెండ్లి కుమారుడుగా అలంకరించనున్నారు 14వ తేదీన వరపూజ ఎదురుకోలు ఉత్సవం 15వ తేదీన స్వామివారి ఇ దివ్య తిరు కళ్యాణం 16న యజ్ఞ నారాయణ మూర్తి కి గరుడోత్సవం 17వ తేదీన మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు జరుపనున్నారు బ్రహ్మోత్సవ శుభ పత్రికలను ఆలయ కమిటీ అధ్యక్షులు గంగవరపు వీరారెడ్డి కార్యదర్శి చీదిరాల సత్యనారాయణ గౌరవాధ్యక్షులు కళ్యాణం పుల్లారావు శ్రీకృష్ణ ప్రసాద్ చేతుల మీదుగా ఆవిష్కరించారు

Body:కే పి

Conclusion:కే పి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.