ETV Bharat / state

రైల్వే ప్రైవేటీకరణపై వామపక్ష కార్మిక సంఘాల నిరసన

author img

By

Published : Jul 17, 2020, 2:41 PM IST

రైల్వేలను ప్రైవేటీకరించాలనే కేంద్ర ప్రభుత్వ ఆలోచనను వ్యతిరేకిస్తూ ఖమ్మం జిల్లా కారేపల్లిలోని రైల్వే స్టేషన్​ ఎదుట సీపీఎం, గిరిజన సంఘాల నాయకులు ధర్నా చేశారు. రైల్వేలలో ప్రైవేటీకరణ ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

Left-wing trade unions protest over railway privatization in khammam district
రైల్వే ప్రైవేటీకరణ అంశంపై వామపక్ష కార్మిక సంఘాల నిరసన

రైల్వేలను ప్రైవేటీకరించాలనే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని సీపీఎం, గిరిజన సంఘాల నాయకులు డిమాండ్​ చేశారు. రైల్వేలను కార్పొరేట్​ సంస్థలకు అప్పజెప్పేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను వ్యతిరేకిస్తూ, రైల్వేల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఖమ్మం జిల్లా కారేపల్లిలోని రైల్వే స్టేషన్​ ఎదుట సీపీఎం, గిరిజన సంఘాల నాయకులు ధర్నా చేశారు.

రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని... రైల్వేలలో ప్రైవేటీకరణ ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు వీరభద్రం, నాగేశ్వరరావు, నరేంద్రతో పాటు గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: కరోనా కట్టడికి.. ఆ పట్టణంలో 10 రోజుల స్వచ్ఛంద లాక్​డౌన్​..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.