ETV Bharat / state

జీవో ​131 రద్దు చేయాలని వామపక్ష పార్టీల ధర్నా - khammam district news

ఖమ్మం ధర్నా చౌక్​లో వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో జీవో 131 రద్దు చేయాలని డిమాండ్​ చేశారు.

Left parties protest at khammam dharna chowk
జీవో ​131 రద్దు చేయాలని డిమాండ్​ చేస్తూ వామపక్ష పార్టీల ధర్నా
author img

By

Published : Sep 15, 2020, 4:18 PM IST

రాష్ట్రంలో జీవో నంబర్​ 131 రద్దు చేయాలని డిమాండ్​ చేస్తూ.. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఖమ్మం ధర్నా చౌక్​లో ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం పేద ప్రజల నడ్డి విరిచేందుకు కుట్రపూరితంగా ఎల్​ఆర్​ఎస్​ తీసుకువచ్చిందని.. ఆరోపించారు.

ప్రభుత్వం దుబారా ఖర్చు చేసి ఖజానా నింపుకునేందుకు ప్రజలపై భారం.. పడుతుందని నాయకులు అన్నారు. ఎల్​ఆర్​ఎస్​ కోసం విడుదల చేసిన జీవోను ఉపసంహరించుకోవాలని కోరారు.

ఇదీ చదవండి: రాష్ట్రవ్యాప్తంగా జోరుగా వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.