ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ముసిరికాయలపల్లిలో కోట మైసమ్మ జాతర రెండో రోజు ఘనంగా కొనసాగుతోంది. ముసిరికాయలపల్లి... వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులతో పోటెత్తింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినోద ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మూడు రోజుల పాటు జరగనున్న ఈ జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఘనంగా రెండోరోజు కోటమైసమ్మ జాతర - kota maisamma jathara second day
ఖమ్మం జిల్లా ముసిరికాయలపల్లిలో జరుగుతున్న కోట మైసమ్మ జాతరలో రెండో రోజు అమ్మవారిని దర్శించుకునేందుకు వివిధ జిల్లాల నుంచి భక్తులు పోటెత్తారు.
ఘనంగా రెండోరోజు కోటమైసమ్మ జాతర
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ముసిరికాయలపల్లిలో కోట మైసమ్మ జాతర రెండో రోజు ఘనంగా కొనసాగుతోంది. ముసిరికాయలపల్లి... వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులతో పోటెత్తింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినోద ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మూడు రోజుల పాటు జరగనున్న ఈ జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.
Intro:TG_KMM_11_10_2VA ROJU JATHARA_AV01 _TS10090. నోట్ విజువల్స్ ఎఫ్.టి.పి ద్వారా... ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ముసిరి కాయల పల్లి లో రెండు రోజులుగా కొనసాగుతున్న శ్రీ కోట మైసమ్మ తల్లి జాతర భక్త సందోహంతో పోటెత్తింది రెండోరోజు జాతరకు వివిధ జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినోద ప్రదర్శనలు కల్పిస్తూ రాత్రంతా ఉల్లాసంగా గడిపారు చివరి రోజు ఉదయం నుంచి చి భక్తులు ఆలయం వద్ద బారులు తీరారు మూడు రోజులపాటు కొనసాగిన జాతరకు వివిధ శాఖలు పోలీస్ సిబ్బంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పర్యవేక్షించారు.
Body:wyra
Conclusion:8008573680
Body:wyra
Conclusion:8008573680