ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలంలో రెండు రోజులుగా ఉత్కంఠ భరితంగా జరిగిన ఎంపీపీ ఎన్నిక ముగిసింది. 17 మంది ఎంపీటీసీలు ఎంపీపీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెరాస పార్టీ రెండు వర్గాలుగా చీలి మళ్లీ కలిసి ఏకగ్రీవంగా బానోతు శ్రీనివాస్‌ను మండల అధ్యక్షుడిగా, కంచర్ల పద్మను ఉపాధ్యాక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉత్కంఠభరితంగా నడిచిన ఎంపీపీ ఎన్నికకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎట్టకేలకు ఎన్నికైనా కూసుమంచి మండల ఎంపీపీ - mptc
ఉత్కంఠ భరితంగా సాగిన ఖమ్మం జిల్లా కూసుమంచి మండల ఎంపీపీ ఎన్నికలో... బానోతు శ్రీనివాస్‌ను 17 మంది ఎంపీటీసీలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఎన్నికైనా కూసుమంచి మండల ఎంపీపీ
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలంలో రెండు రోజులుగా ఉత్కంఠ భరితంగా జరిగిన ఎంపీపీ ఎన్నిక ముగిసింది. 17 మంది ఎంపీటీసీలు ఎంపీపీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెరాస పార్టీ రెండు వర్గాలుగా చీలి మళ్లీ కలిసి ఏకగ్రీవంగా బానోతు శ్రీనివాస్‌ను మండల అధ్యక్షుడిగా, కంచర్ల పద్మను ఉపాధ్యాక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉత్కంఠభరితంగా నడిచిన ఎంపీపీ ఎన్నికకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
Intro:Body:Conclusion: