ETV Bharat / state

భక్తులతో కళకళలాడుతున్న శివాలయాలు

కార్తిక సోమవారం పురస్కరించుకుని శివాలయాలు కళకళలాడాయి. ఉదయం నుంచే మహిళలు దీపాలు వెలిగిస్తూ పూజలు నిర్వహిస్తున్నారు.

author img

By

Published : Nov 4, 2019, 9:42 AM IST

భక్తులతో కళకళలాడుతున్న శివాలయాలు

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో కార్తిక సోమవారం పూజలు మహిళలు ఘనంగా నిర్వహించారు. అర్చకులు శివలింగానికి పంచామృతాలు, నవరసాలతో అభిషేకాలు జరిపారు. భక్తి శ్రద్ధలతో స్వామి వారిని భక్తులు దర్శించుకున్నారు. మహిళలు కార్తిక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. మాల ధరించిన అయ్యప్ప స్వామి భక్తులు కార్తిక సోమవారం భజనలు చేశారు.

భక్తులతో కళకళలాడుతున్న శివాలయాలు

ఇవీ చూడండి: భక్తజన సందోహం... కురుమూర్తిలో వైభవంగా ఉద్దాల ఉత్సవం

Intro:TG_KMM_01_03_DHIPARCHANA_AV_TS10090. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో కార్తీక సోమవారం పూజలు ఘనంగా నిర్వహించారు. శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు శివలింగానికి పంచామృతాలు నవ రసాలతో అభిషేకం నిర్వహించి ప్రత్యేక అలంకరణలతో భక్తులకు దర్శనం అందించారు మహిళలు భక్తిశ్రద్ధలతో ఆలయాల ఎదుట చేసి ఇ పూజలో పాల్గొన్నారు మాల ధరించిన అయ్యప్ప భక్తులు విశిష్టమైన కార్తీక సోమవారం భజనలు చేస్తూ గడిపారు. స్నానాల లక్ష్మీపురం, వైరా ఏన్కూరు జూలూరుపాడు కారేపల్లి తల్లాడ శివాలయాల్లో పోటెత్తారు

Body:wyra

Conclusion:8008573680
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.