ఖమ్మం ఎమ్మెల్యే అజయ్ కుమార్ అర్హులైన పేదలకు కల్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సుమారు 6లక్షల రూపాయల విలువైన చెక్కులను ఆరుగురు లబ్దిదారులకు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ఇదీ చదవండిః గాంధీ 150: మహాత్ముని జీవనమే సంస్కరణ