ఇవీ చూడండి:నిజామాబాద్‌లో రైతన్నల నామినేషన్
ఖమ్మంలో బంగారు దుకాణాలపై ఐటీ దాడులు - బంగారు దుకాణాలు
ఖమ్మం జిల్లా గాంధీచౌక్‌లోని బంగారు దుకాణాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు జరిపారు. లావాదేవీలను క్షుణ్నంగా తనిఖీ చేశారు.
ఐటీ దాడులు
ఖమ్మం జిల్లాలోని గాంధీచౌక్‌లో ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. పలు బంగారు దుకాణాల్లో లావాదేవీలను పరిశీలించారు. ఇటీవల కాలంలో కొందరు యజమానులు భారీ ఎత్తున బంగారం క్రయవిక్రయాలు చేస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. లావాదేవీలపై అనుమానంతో అధికారులు సోదాలు చేశారు.
ఇవీ చూడండి:నిజామాబాద్‌లో రైతన్నల నామినేషన్
sample description