ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని ఎన్టీఆర్ నగర్లో చిన్నపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేశారు. ఈరోజు చిన్నారులతో అసభ్యంగా ప్రవర్తించడం వల్ల స్థానికులు పట్టుకొని స్తంభానికి కట్టివేసి పోలీసులకు సమాచారమిచ్చారు. గతంలో కూడా చిన్నారులు వేధించిన కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని సత్తుపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు.
చిన్నపిల్లల పట్ల అసభ్య ప్రవర్తన - సత్తుపల్లిలో చిన్నపిల్లల పట్ల అసభ్య ప్రవర్తన
చిన్నపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేసిన ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో చోటుచేసుకుంది.
![చిన్నపిల్లల పట్ల అసభ్య ప్రవర్తన indecent-behavior-towards-young-children-happen-in-sattupalli](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7449412-984-7449412-1591115212543.jpg?imwidth=3840)
చిన్నపిల్లల పట్ల అసభ్య ప్రవర్తన