ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మేకల తండాలో 100 క్వింటాల రేషన్ బియ్యం పౌరసరఫరాల అధికారులు పట్టుకున్నారు. ఓ వ్యక్తి ఇంటి ప్రాంగణంలో అక్రమంగా నిల్వ ఉన్నట్టు వచ్చిన సమాచారం మేరకు అధికారులు దాడులు చేసి గుర్తించారు. రేషన్ దుకాణం తెరిచి లేనందున వివరాలు తెలియరాలేదు. తాత్కాలికంగా దుకాణాన్ని సీజ్ చేశారు. భారీ స్థాయిలో అక్రమంగా నిల్వ ఉంచడంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పర్యవేక్షణ లోపించడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
వంద క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత - కారేపల్లిలలో రేషన్ బియ్యం పట్టివేత
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మేకల తండాలో భారీ స్థాయిలో రేషన్ బియ్యం అక్రమ నిల్వలు లభ్యమయ్యాయి. అధికారులు స్వాధీనం చేసుకొని, ఛౌక ధరల దుకాణాన్ని సీజ్ చేశారు.
వంద క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత