ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ఎరుపాలెం మండలం రేమిడిచర్ల వద్ద ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొండవాగు పొంగి పొర్లుతోంది. దీంతో ఎర్రుపాలెం నుంచి గంగినేని వైపు రాకపోకలు నిలిచిపోయాయి. వాగు వరద ఉధృతితో పోటెత్తడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
అదీ చూడండీ: భద్రాద్రి జిల్లాలో భారీ వర్షం... నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి