ETV Bharat / state

కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే సండ్ర - ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

లాక్‌డౌన్‌ నేపథ్యంలో రైతులు ఇబ్బందులు పడకుండా అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. తల్లాడ మండలం అన్నారుగూడెం, గంగదేవిపాడు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

grocery buying centers inaugurated at tallada mandal khammam district
కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే సండ్ర
author img

By

Published : Apr 22, 2020, 7:41 PM IST

ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని రైతులకు అన్ని విధాలా తోడుగా ఉంటానని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. కొన్నిచోట్ల మిల్లర్లు తాలు పేరుతో కోత విధిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని... అలాంటి వాటికి తావు లేకుండా చూడాలని మిల్లర్లుకు సూచించారు. తల్లాడ మండలం అన్నారుగూడెం, గంగదేవిపాడు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు.

క్షేత్రస్థాయిలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని.. రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, జడ్పీటీసీ ప్రమీల, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: హింసకు మేం పూర్తిగా వ్యతిరేకం: తబ్లీగీ జమాత్​ చీఫ్​

For All Latest Updates

TAGGED:

konugolu
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.