ETV Bharat / state

'ఎస్సీ వసతి గృహాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం' - షార్ట్ సర్క్యూట్

ఖమ్మం సాంఘీక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పరిశీలించారు. ఇటీవల విద్యుదాఘాతం జరిగిన ఘటనలో బాధితులను పరామర్శించారు.

స్థానిక ఎమ్మెల్యేను కేసీఆర్‌ సస్పెండ్‌ చేయాలని మందకృష్ణ డిమాండ్
author img

By

Published : Jul 16, 2019, 10:17 PM IST

ఖమ్మం జిల్లాలో జరిగిన అగ్ని ప్రమాద ఘటన నుంచి ప్రభుత్వం తప్పించుకునేందుకు యత్నిస్తోందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఖమ్మం సాంఘీక సంక్షేమ బాలికల వసతి గృహంలో షార్ట్ సర్క్యూట్​తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో ఒక బాలిక చనిపోగా ఇద్దరు బాలికలకు తీవ్ర గాయాలయ్యాయి.
వసతి గృహంలో ప్రమాదం జరిగిన గదులను మందకృష్ణ పరిశీలించి ప్రమాద ఘటన వివరాలను తెలుసుకున్నారు. అనంతరం చిన్నారులతో మాట్లాడారు. ప్రభుత్వం దళితుల వసతి గృహాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదంలో విద్యార్థిని మృతిచెందినా స్థానిక ప్రజాప్రతినిధులు కనీసం పరామర్శకు రాకపోవడంపై ఆయన మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యేను కేసీఆర్‌ సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ వసతి గృహాలపై అధ్యయన కమిటీ వేసి నివేదికను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి, సీఎస్‌, గవర్నర్‌లకు అందిస్తామని పేర్కొన్నారు.

ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ

ఇవీ చూడండి : వసతులు లేవని విద్యార్థుల ఆందోళన

Intro:TG_ADB_60B_16_MUDL_VEDAPANDITULAKU SANMANA KARYAKRAMAM_AVB_TS10080

బాసర ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి అన్నారు మంగళవారం జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.ఆలయ అర్చకులు సన్మానించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. గురు పౌర్ణమి సందర్భంగా పండితులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.గురు పౌర్ణమి రోజున గురువులను పూజిస్తే మంచి ఫలితాలుంటాయని గుర్తు చేశారు ఆలయ పరిసరాల్లో ఉన్న ధ్యాన మందిరంలో వేద పండితులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలలో పనిచేస్తున్న వేద పండితులను, కళాకారులను ఎంపిక చేసి మొత్తం 45 మందిని ఆలయం తరఫున సత్కరించారు ముధోల్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి, పండితులకు పండితులకు పూలమాలవేసి శాలువాతో సన్మానించారు ఆలయ అభివృద్ధి లో అర్చకులు వేద పండితులు కూడా తమ వంతు పాత్ర పోషించాలని కోరారు భక్తులు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు ముధోల్ ఎమ్మెల్యే మాట్లాడుతూ దక్షిణ భారత దేశంలోనే ప్రసిద్ధి చెందిన బాసర ఆలయం పై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని అన్నారు

Body:బాసర

Conclusion:బాసర
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.