గాంధీ మహాత్ముడు చెప్పిన సిద్దాంతాలు ప్రతి ఒక్కరూ పాటించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. ఖమ్మం గాంధీచౌక్‌లో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్‌తో కలిసి ప్రారంభించారు. పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: ఇది స్కూటర్ కాదు.. దుక్కి దున్నే యంత్రం