అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం... ఖమ్మం జిల్లా మధిరలో నిధి సేకరణ చేపట్టారు. స్థానిక ప్రధాన వీధిలోని విఘ్నేశ్వర ఆలయం వద్ద... భక్తుల నుంచి విరాళాలను స్పీకరించారు. మందిర నిర్మాణానికి అవసరమైన నిధులను భక్తులు తమ వంతుగా అందించాలని ఆర్ఎస్ఎస్ బాధ్యులు శివరాజు కోరారు.
ఇదీ చదవండి: కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తప్పేంటి: తలసాని