ETV Bharat / state

లయన్స్​ క్లబ్​ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం - free health camp

లయన్స్​ క్లబ్​ ఆధ్వర్యంలో వసంతమా సేవాసదన్​లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు అందజేశారు.

లయన్స్​ క్లబ్​ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
author img

By

Published : Sep 20, 2019, 12:05 AM IST

ఖమ్మం జిల్లా మధిరలోని వసంతమా సేవాసదన్​లో మానసిక దివ్యాంగులకు లయన్స్​ క్లబ్​ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. లయన్స్ క్లబ్​ బాధ్యులు శ్రీకృష్ణ ప్రసాద్​, ప్రభుత్వ వైద్యులు కనకపూడి సునీల్​ శిబిరాన్ని ప్రారంభించారు. దివ్యాంగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు అందజేశారు. కార్యక్రమంలో సేవాసదన్​ ప్రిన్సిపల్​ స్వర్ణలత పాల్గొన్నారు.

లయన్స్​ క్లబ్​ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

ఇదీ చదవండి: ఆమె చితిపైనే అతడిని సజీవదహనం చేశారు!

Intro:tg_kmm_04_19_divyangulaku_vydhya sibiram_vis_ts10089

Body:tg_kmm_04_19_divyangulaku_vydhya sibiram_vis_ts10089

Conclusion:tg_kmm_04_19_divyangulaku_vydhya sibiram_vis_ts10089
మధిర లోని డాక్టర్ వసంతమా సేవాసదన్ లో మానసిక దివ్యాంగులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ముందుగా ఈ శిబిరాన్ని లయన్స్ క్లబ్ బాధ్యులు శ్రీ కృష్ణ ప్రసాద్ ప్రభుత్వ వైద్యులు కనక పూడి సునీల్ ప్రారంభించారు ఈ సందర్భంగా దివ్యాంగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు కార్యక్రమం లో సేవాసదన్ ప్రిన్సిపాల్ స్వర్ణలత పాల్గొన్నారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.