ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం తూతక లింగన్నపేటలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఏకనామ పూజలు నిర్వహించారు. శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో... భజన బృందం మహిళ భక్తులు 24 గంటలు ఏకనామ పూజలు చేశారు. ఏకధాటిగా సాగుతున్న భజనలతో రామనామం మారుమోగింది.
ఇదీ చూడండి: దారుణం... చలిమంటలో వృద్ధురాలి సజీవదహనం