ETV Bharat / state

ఖమ్మంలో కబడ్డీ పోటీలు - ఈనాడు కబడ్డీ పోటీలు

ఖమ్మంలో ఈనాడు స్పోర్ట్స్​ లీగ్​ 2019 నిర్వహిస్తున్న ఆటల్లో ఈ రోజు కబడ్డీ పోటీలు కొనసాగుతున్నాయి. పోటీల్లో గెలుపొందిన వారికి ఈ రోజు సాయంత్రం బహుమతులు అందజేస్తారు.

eenadu sports in khammam
ఖమ్మంలో కబడ్డీ పోటీలు
author img

By

Published : Dec 22, 2019, 5:17 PM IST

ఈనాడు స్పోర్ట్స్​ లీగ్​ 2019 నిర్వహిస్తున్న క్రీడలు ఖమ్మంలో అట్టహాసంగా పలు విభాగాల్లో కొనసాగుతున్నాయి. క్రీడాకారులు విజయం కోసం హోరాహోరీగా తలపడుతున్నారు. ఈ రోజు కబడ్డీ పోటీలు మహిళ, పురుషుల విభాగంలో అట్టహాసంగా.. సై అంటే సై అనే రీతిలో జరుగుతున్నాయి. విజయం నాదంటే నాదనే విధంగా క్రీడాకారులు పోటీ పడుతున్నారు. ఆటల్లో విజయం సాధించిన వారికి సాయంత్రం బహుమతులు అందజేయనున్నారు. పోటీలను తిలకించేందుకు భారీ సంఖ్యలో క్రీడాభిమానులు హాజరయ్యారు.

ఇదీ చూడండి: ఆకట్టుకున్న కంబైన్డ్​ పాసింగ్​ పరేడ్​.. విమానాల విన్యాసాలు

Intro:tg_kmm_01_22_attn_eenadu_kabaddi_av_ts10044

( )

ఖమ్మంలో ఈనాడు క్రీడలు పలు విభాగాల్లో కొనసాగుతున్నాయి. క్రీడాకారులు విజయం కోసం హోరాహోరీ గా తలపడుతున్నారు. ఆదివారం కబడ్డీ పోటీలు మహిళా పురుషుల విభాగంలో జరుగుతున్నాయి. విజయం కోసం తీవ్రంగా పోటీ పడుతూ క్రీడాకారులు ఆడుతున్నారు. పోటీలను తిలకించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు హాజరు కావడం విశేషం....visu

Body:ఈనాడు కబడ్డీ పోటీలు

Conclusion:ఈనాడు కబడ్డీ పోటీలు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.