ETV Bharat / state

ఆ గ్రామంలో మద్యపానం నిషేధం - ఆ గ్రామంలో మద్యపానం నిషేధం

ఖమ్మం జిల్లా బురదరాఘవాపురంలో గ్రామస్థులు మద్యపానాన్ని నిషేధిస్తూ తీర్మానం చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు సమావేశానికి జిల్లా ఆబ్కారి శాఖ అధికారి  హాజరై వారిని అభినందించారు

ఆ గ్రామంలో మద్యపానం నిషేధం
author img

By

Published : Jul 9, 2019, 7:38 PM IST

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం బురదరాఘవాపురంలో గ్రామస్థులు సామూహికంగా మద్యపానం నిషేధించారు. నాటుసారా, బెల్టు షాపుల ద్వారా విక్రయాలు నిషేధించాలని తీర్మానం చేశారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా ఆబ్కారి శాఖ అధికారి సోమిరెడ్డి హాజరయ్యారు. గ్రామస్థులు సామూహికంగా మద్యపాన నిషేధాన్ని ప్రకటించడం అభినందనీయం అన్నారు. ఈ గ్రామాన్ని స్ఫూర్తిగా తీసుకుని అన్ని ప్రాంతాల్లో నాటుసారా, బెల్ట్ షాపులను అరికట్టాలని పేర్కొన్నారు.

ఆ గ్రామంలో మద్యపానం నిషేధం

ఇవీ చూడండి: చిరువ్యాపారుల భవన సముదాయానికి మంత్రి శంకుస్థాపన

Intro:TG_KMM_09_09_MADHYAM BHANDH _AV_TS10090. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం బురద రాఘవాపురంలో గ్రామస్తులు సామూహికంగా మద్యపానం నిషేధించారు. నాటుసారా బెల్టు షాపుల ద్వారా విక్రయాలు నిషేధించాలని తీర్మానం చేశారు సందర్భంగా గా గ్రామపంచాయతీ కార్యాలయంలో లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి కి ముఖ్యఅతిథిగా ఆప్కారి శాఖ జిల్లా అధికారి ఇ సోమిరెడ్డి ఇ హాజరయ్యారు. గ్రామస్తులు సామూహికంగా మద్యపాన నిషేధాన్ని ప్రకటించడం అభినందనీయం అన్నారు మద్యపానం వల్ల ఆరోగ్యం పాడు కావడంతోపాటు , చక్కటి జీవితాలు వీధి పాలవుతున్నాయని వీటన్నింటిని చక్కదిద్దే విధంగా బురద రాఘవపురం ప్రజలు నిషేధం ప్రకటించడం సంతోషకరమన్నారు ఈ గ్రామ స్ఫూర్తిగా గా అన్ని ప్రాంతాల్లో నాటుసారా బెల్ట్ షాపులు అరికట్టాలని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత నాటుసారా రహిత పల్లెలు గా ప్రకటించడం జరిగిందని అని అదే విధంగా గా బెల్ట్ షాపులు కూడా అ మూసి వేసే విధంగా గా ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. నిషేధం ప్రకటించిన గ్రామంలో లో విగ్రహాలు చేపడితే బైండోవర్ కేసులు నమోదు చేసి ఇ జరిమానాతోపాటు జైలు కు పంపుతామన్నారు.

Body:wyra

Conclusion:8008573680
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.