ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యుటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా చేశారు. తమ సమస్యల పట్ల డీఈఓ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా చౌక్ లో ధర్నా చేపట్టారు.
ఇవీ చూడండి : సెప్టెంబర్‌లోగా అర్బన్ భగీరథ పూర్తవ్వాలి