ఇదీ చదవండి
పంటలు కొనండి సారూ.. - demands
పంటను కొనుగోలు చేయాలని కోరుతూ.. ఖమ్మం జిల్లా రైతులు అధికారుల ఎదుట నిరసన తెలిపారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
పంటలు కొనండి
సుబాబులు పంటను కొనుగోలు చేయాలని ఖమ్మం జిల్లా రైతులు ఐటీసీ కార్యాలయంలో ఆందోళనకు దిగారు. సుబాబుల్, పామాయిల్ తోటలు పెంచాలని ప్రచారం చేసిన అధికారులు ఇప్పుడు తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. నాలుగైదేళ్లుగా మొక్కలు పెరిగి పెద్దవై పడిపోయో స్థితిలో ఉన్నాయన్నారు. దీనివల్ల తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి
Intro:filename:
tg_adb_02_02_bavilo_padi_iddaru_baluru_mruthi_av_c11
Body:కుమురం భీం జిల్లా కౌటాల మండలం నాగేపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు బాలురు ప్రమాదవశాత్తు బావిలోపడి మృతిచెందారు. మోర్లే సురేష్, మోర్లే చంద్రు ఇద్దరు అన్నదమ్ములు. ఇద్దరూ అన్నదమ్ములకు ముగ్గురు ముగ్గురు సంతానం. ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి. కాగా విజయ నగరం లోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో చదువుకుంటున్న ఇద్దరు బాలురు ఈ రోజు సంత్ సేవాలాల్ జయంతి సందర్బంగా పాఠశాలకు సెలవు ప్రకటించడంతో అమ్మానాన్నలతో కలిసి పొలానికి వెళ్లారు. తల్లితండ్రులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండగా ఇద్దరు అబ్బాయిలు ఆడుకుంటూ వ్యవసాయ బావి వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు పడిపోయి నీటమునిగారు. పిల్లలిద్దరూ ఎంతకూ కనిపించకపోవడంతో కంగారు పడిన తల్లిదండ్రులు బావివద్దకు వచ్చి చూడగా బాలూరిద్దరు విగతాజీవులుగా కనిపించారు. అప్పటివరకు తమతోనే ఉన్నపిల్లలు కానరాని లోకాలకు వెళ్లడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల పిల్లలు మృత్యువాత పడటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
******
విజువల్స్ ఈటీవీ ఎఫ్టిపిలో పంపడమైనది గమనించగలరు
Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO 641