ETV Bharat / state

కరోనా కట్టడికి తాము సైతం అంటున్న సీపీఎం కార్యకర్తలు - ఖమ్మం తాజా వార్త

ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సీపీఎం కార్యకర్తలు కరోనా నివారణ చర్యల్లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ప్రజలకు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలంటూ అవగాహన కార్యక్రమాలు.. మాస్కులు శానిటైజర్​ బాటిళ్లు అందజేస్తున్నారు.

cpm party people helped to the poor in khammam
కరోనా కట్టడికి తాము సైతం అంటున్న సీపీఎం కార్యకర్తలు
author img

By

Published : Apr 25, 2020, 1:37 PM IST

కరోనా నివారణ చర్యల్లో వివిధ రాజకీయ పార్టీలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నాయి. వైరస్ నివారణకు తమ వంతు సాయం చేస్తాం అంటూ ముందడుగు వేస్తూ.. పలు పారిశుద్ధ్య పనులు చేపట్టాయి. ఖమ్మం జిల్లా ఖానాపురం హవేలీలో సీపీఎం ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు వీధుల్లో బ్లీచింగ్ చల్లారు.

హవేలీ ప్రాంతం తొమ్మిది వేల మాస్కులు, రెండు వేల శానిటైజర్​ బాటిళ్లను పంపిణీ చేశారు. ప్రజలెవరూ బయటకు రావద్దని వ్యక్తిగత దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి: కరోనాపై సైంటిస్ట్​లకే ట్రంప్ సలహా​.. కానీ మళ్లీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.