ETV Bharat / state

పోతిరెడ్డిపాడు అంశంపై సీఎల్పీ నేత భట్టి మౌనదీక్ష - ap

ఖమ్మం జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మౌనదీక్ష చేపట్టారు. పోతిరెడ్డిపాడు అంశంపై కాంగ్రెస్​ పార్టీ పిలుపు మేరకు కాంగ్రెస్​ శ్రేణులతో కలిసి దీక్షకు దిగారు.

clp-leader-bhattis-mouna-deeksha-for-potireddipadu-in-khammam
పోతిరెడ్డిపాడు అంశంపై సీఎల్పీ నేత భట్టి మౌనదీక్ష
author img

By

Published : May 13, 2020, 12:58 PM IST

ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని కృష్ణనీళ్లను వాడుకుని ఉంటే 600 కోట్ల రూపాయల ఖర్చు మిగిలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖమ్మంలో పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు అంశంపై కాంగ్రెస్​ పార్టీ పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్​ కార్యాలయంలో భట్టి విక్రమార్క మౌనదీక్ష చేపట్టారు. కాంగ్రెస్​ నేతలతో కలిసి దీక్షలో కూర్చున్నారు.

పోతిరెడ్డిపాడు అంశంపై సీఎల్పీ నేత భట్టి మౌనదీక్ష

ఇవీ చూడండి: పోతిరెడ్డిపాడుపై కాంగ్రెస్ సమరం.. గాంధీభవన్‌లో దీక్ష ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.