45వేల మంది కార్మికుల కోసం డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి ఆత్మబలిదానం చేసుకున్నాడని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఉద్యమాలను అణిచివేయడం దారుణమన్నారు. ఆర్టీసీ కార్మికుల హక్కులు కాపాడుకునేందుకు అన్నివర్గాల వారు కదిలిరావాలని పిలుపునిచ్చారు. ఈనెల 19న జరిగే రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలంటున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో ఈటీవీ భారత్ ముఖాముఖి...
- ఇదీ చూడండి : "సమ్మె జరుగుతుంటే... ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తారా?"