ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ఆర్టీసీ కార్మికులకు సమ్మె 10వ రోజు ప్రశాంతంగా కొనసాగుతోంది. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా సంపూర్ణంగా బంద్ నిర్వహిస్తున్నారు. అన్ని పార్టీలు కలిసి మండల కేంద్రాల్లో రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇదీ చూడండి: అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల ధర్నా