ETV Bharat / state

ఆందోళన చేసిన రైతన్నలపై కేసులు - ఖమ్మం రైతులు

ధాన్యం కొనుగోళ్ల ఆలస్యంపై రైతులు రోడ్డెక్కారు. ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడిందని పోలీసులు 13 మంది అన్నదాతలపై కేసులు నమోదు చేశారు.

ఖమ్మం రైతులు
author img

By

Published : Apr 19, 2019, 1:49 PM IST

ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదంటూ రైతులు నిరసన తెలిపారు. పొట్టి శ్రీరాములు సెంటర్​ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడిందని పోలీసులు 13 మంది అన్నదాతలపై కేసు నమోదు చేశారు. సమస్యను పరిష్కరించాల్సింది పోయి తమపై కేసులు బనాయించడం ఎంత వరకు సమంజసమని రైతులు వాపోయారు.

ఖమ్మంలో ఆందోళన చేసిన రైతులపై కేసులు

ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదంటూ రైతులు నిరసన తెలిపారు. పొట్టి శ్రీరాములు సెంటర్​ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడిందని పోలీసులు 13 మంది అన్నదాతలపై కేసు నమోదు చేశారు. సమస్యను పరిష్కరించాల్సింది పోయి తమపై కేసులు బనాయించడం ఎంత వరకు సమంజసమని రైతులు వాపోయారు.

ఇదీ చదవండి : కురిసింది వర్షం... అన్నదాతకు తెచ్చింది కష్టం...

Intro:కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు కానీ నీ ధాన్యం సరిగా కొనడం లేదు. పంటను తీసుకొచ్చిన రైతుల రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు చివరికి విసిగి వేసారి రాస్తారోకో చేశారు అధికారులు వచ్చి సాధ్యమైనంత త్వరగా కొనుగోలు చేస్తామని శాంతింపజేశారు కానీ రాస్తారోకో చేసిన రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారు ట్రాఫిక్ క్ అంతరాయం కలిగించారు అంటూ ఏకంగా 13 మందిపై కేసు పెట్టారు


Body:ఖమ్మం జిల్లా నేలకొండపల్లి లో లో జరిగిన ఘటన ఇది నేలకొండపల్లి మార్కెట్లో లో ఐకేపీ ఆధ్వర్యంలో లో పక్షం రోజుల కిందట ధాన్యం యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు రు పలువురు రైతులు తమ పంటను తీసుకొచ్చారు ఈనెల 4న ఏర్పాటుచేసిన కేంద్రంలో ఇప్పటివరకు కేవలం ఎనిమిది మంది రైతుల నుంచి 4419 బస్తాల దాన్యం కొనుగోలు చేశారు అంతకుముందు మరో 14 మంది రైతుల వద్ద అ కొనుగోలు చేసిన 3,086 బస్తాల ధాన్యం యం కూడా అ మిల్లులకు కు రవాణా చేయలేదు కొనుగోళ్లు సక్రమంగా జరగకపోవడంతో రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు ఈ నేపథ్యంలో తమ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కారు నేలకొండపల్లి పొట్టి శ్రీరాములు సెంటర్ వద్ద రాస్తారోకో చేశారు రు రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తుందని అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు విషయం తెలుసుకున్న సి ఎస్ డి టి విజయ్ బాబు పోలీసులు అక్కడకు చేరుకొని రైతులతో రైతులతో మాట్లాడారు సాధ్యమైనంత త్వరగా దాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు దాంతో అన్నదాతలు శాంతించారు రు ఇదంతా ఒక ఎత్తయితే రైతుల ఆందోళన వల్ల ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడిందంటూ ఖమ్మం కోదాడ జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి అని అనే అభియోగంతో 13 మంది రైతులపై పోలీసులు సెక్షన్ 151 కింద కేసు నమోదు చేశారు కేసు నమోదైన రైతుల్లో ఎక్కువమంది తమ ఆక్రోశం తెలియజేయడం కోసం ఇలా ధర్నాకు ఫోన్ కోవడం జరిగిందని తెలిపారు పోలీసుల చర్యలపై రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఆరుగాలం కష్టపడి ఇ పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి తెస్తే ఎవరు పట్టించుకోవట్లేదని సమస్యను అధికారుల దృష్టికి తెచ్చేందుకు ఆవేదనతో రాస్తారోకో చేస్తే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సమస్యను పరిష్కరించాల్సింది పోయి కేసు నమోదు చేయడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు చేస్తున్న న రాస్తారోకో లపై ఎన్ని కేసులు నమోదు చేశారని ప్రశ్నిస్తున్నారు ధాన్యం కొనుగోలుకు రోడ్డెక్కిన రైతులపై కేసు నమోదు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు వెంటనే కేసును ఉపసంహరణ చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు


Conclusion:బైట్స్ పైసా శంకర్ రైతు నేలకొండపల్లి 2 bhaja నాగేశ్వరరావు రైతు నేలకొండపల్లి 3 అయోధ్య కౌలు రైతు నేలకొండపల్లి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.