ETV Bharat / state

డ్రైవర్ నిద్రమత్తులో... కారు మామిడి తోటలో... - CAR ACCIDENT IN KHAMMAM

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేజర్లలో ఓ కారు అదుపుతప్పి మామిడి తోటల్లోకి దూసుకుపోయి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి.

car-accident-in-khammam
డ్రైవర్ నిద్రమత్తులో... కారు మామిడి తోటలో...
author img

By

Published : Dec 11, 2019, 7:40 PM IST

ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన వ్యాపారి పల్లెపోతు చంద్రశేఖర్ తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో హైదరాబాద్​లో ఓ వేడుకకు హాజరై తిరిగి వస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్ల రేజర్ల మూలమలుపు వద్ద కారు అదుపుతప్పి మామిడి తోటలోకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో చంద్రశేఖర్​తో పాటు అతని భార్య సునీత పిల్లలు జస్వంత్, సాయి, శ్రీనిధి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు సత్తుపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్య చికిత్సలు అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బాధితులను విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు.

డ్రైవర్ నిద్రమత్తులో... కారు మామిడి తోటలో...

ఇదీ చూడండి : సంక్షేమ బోర్డు.. సరకుల రవాణా.. బస్సుల తగ్గింపు!

Intro:TG_KMM_05_11_CAR_ACCDENT_AV_TS10047Body:ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేజర్ల లో ఓ కారు అదుపుతప్పి మామిడి తోటలు దూసుకుపోయి చెట్టును ఢీకొన్న ఘటన బుధవారం తెల్లవారుజామున జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.... సత్తుపల్లి చెందిన వ్యాపారి పల్లె పోతు చంద్రశేఖర్ తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో హైదరాబాదులో ఓ వేడుకకు హాజరై తిరిగి వస్తూ రేజర్ల మూలమలుపు వద్ద నిద్రమత్తులో కారు అదుపుతప్పి మామిడి తోటలు దూసుకెళ్లింది.దీంతో స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించడంతో గాయాలపాలైన చంద్రశేఖర్ తో పాటు అతని భార్య సునీత పిల్లలు జస్వంత్ సాయి శ్రీనిధి వారితో పాటు ఉన్న సత్తుపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్య చికిత్సలు అందించారు. మెరుగైన వైద్యం కోసం బాధితులను విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు.Conclusion:వంగా సత్యనారాయణ
సత్తుపల్లి
8008573693

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.