ETV Bharat / state

Young Farmer: యువరైతు ఆలోచన భేష్... సమయం ఆదా! - Brilliant farmer at Bhadradri kotthagudem

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం అమర్సింగ్ తండా చెందిన రైతు వాంకుడోత్ రవి... తన ఆలోచనతో పలువురిని ఆకట్టుకుంటున్నాడు. ఏకకాలంలో రెండు నాగళ్లు ఏర్పాటు చేసి ఒకేసారి వ్యవసాయ పనులు చేస్తున్నారు.

Brilliant farmer
యువరైతు
author img

By

Published : Sep 11, 2021, 8:58 AM IST

ఓ యువరైతు ఆలోచన ఆకట్టుకుంటోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం అమర్సింగ్ తండా చెందిన రైతు వాంకుడోత్ రవి... తన ఆలోచనతో పలువురిని ఆకట్టుకుంటున్నాడు. ఏకకాలంలో రెండు నాగళ్లు ఏర్పాటు చేసి ఒకేసారి వ్యవసాయ పనులు చేస్తున్నారు. కలుపు తీసే పనులు చేయడం వల్ల ఎద్దులు సైతం సహకరిస్తూ సమయం ఆదా చేస్తున్న వైనం అబ్బురపరుస్తోంది.

వ్యవసాయ పనుల్లో పూర్తిగా యాంత్రీకరణ ట్రాక్టర్​ల వినియోగం పెరిగిన నేపథ్యంలో రెండు నాగళ్లతో వ్యవసాయం చేస్తున్న రవి పనితీరును పలువురు రైతులు అభినందిస్తున్నారు. నాలుగు ఎకరాల్లో మిర్చి రెండు ఎకరాలలో పత్తి మరో మూడు ఎకరాలలో బీరకాయ సాగు చేస్తున్నారు.

ఇవీ చూడండి: Rain Effect: జలదిగ్బంధం నుంచి బయటపడుతున్న సిరిసిల్ల.. ఇక ఈ కష్టాలు మొదలు!!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.