ETV Bharat / state

ఖమ్మంలో బాలుడి అనుమానాస్పద మృతి - శిథిలావస్థ

మూడు రోజుల క్రితం ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలుడు పాడుబడ్డ ఓ ఇంట్లో ఉరివేసుకొని మృతి చెందిన ఘటన ఖమ్మం నగరంలో చోటు చేసుకుంది.

ఖమ్మంలో బాలుడి అనుమానాస్పద మృతి
author img

By

Published : Aug 25, 2019, 2:03 PM IST

ఖమ్మంజిల్లా బొక్కలగడ్డ బజారుకు చెందిన ప్రేమ్ సాగర్ అనే బాలుడు గురువారం మధ్యాహ్నం ఆడుకోవడానికని ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల వెతికిన తల్లిదండ్రులు మూడో పట్టణ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ప్రేమ్ సాగర్ ఇంటి పక్కన శిథిలావస్థలో ఉన్న ఇంట్లో నుంచి దుర్వాసన రావడం వల్ల స్థానికులు వెళ్లి చూడగా బాలుడు ఉరివేసుకొని ఉన్నట్లు కనిపించింది. పోలీసులకు సమాచారం అందించడంతో అనుమానాస్పద మృతి కింద దర్యాప్తు చేస్తున్నారు. కళ్లముందు ఆడుకునే చిన్నారి మృత్యువాత పడటం వల్ల కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

ఖమ్మంలో బాలుడి అనుమానాస్పద మృతి

ఇదీ చూడండి:పెద్ద అంబర్​పేట వద్ద రోడ్డు ప్రమాదం

Intro:tg_kmm_02_25_baludi_mruthi_ab_ts10044

( )

3 రోజుల క్రితం ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలుడు పాత పడ్డావో ఇంట్లో ఉరివేసుకొని మృతి చెందిన సంఘటన ఖమ్మం నగరంలో చోటు చేసుకుంది. ఖమ్మం బొక్కల గడ్డ బజారు కు చెందిన ప్రేమ్ సాగర్ 13 ఏళ్లు స్థానిక నాయబజార్ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్నాడు. గురువారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిన చిన్నారి ఇంటికి తిరిగి రాలేదు. చుట్టుపక్కల వెతికిన వారి తల్లిదండ్రులు మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్థానిక పిల్లలు చెప్పిన సమాచారం మేరకు మున్నేటి నదిలో గాలించారు. కాగా ఈ రోజు ప్రేమ్ సాగర్ ఇంటి పక్కన ఉన్న శిధిలావస్థలో ఉన్న ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు వెళ్లి చూడగా బాలుడు ఉరివేసుకొని ఉన్నట్లు కనిపించింది. మృతదేహం పూర్తిగా పాడైపోయిన స్థితిలో ఉంది. పోలీసులు సమాచారం అందించడంతో అనుమానాస్పద మృతి కింద దర్యాప్తు చేస్తున్నారు. కళ్ళముందు ఆడుకునే చిన్నారి మృత్యువాత పడటంతో కాలనీ లో విషాద ఛాయలు అలముకున్నాయి చిన్నారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి...byte
byte....
బాలుడు అమ్మమ్మ

Body:బాలుడు అనుమానాస్పద మృతి

Conclusion:బాలుడు అనుమానస్పద మృతి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.