ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నరసింహారావుపేటలో మొక్క పోచమ్మ అమ్మవారి జాతర వైభవంగా జరిగింది. ఆలయ వార్షిక పూజల్లో భాగంగా నిర్వహించిన జాతరలో గ్రామస్థులు పూజలు నిర్వహించారు.
గ్రామానికి కిలోమీటరు దూరంలో ఉన్న ఆలయం వద్ద వందలాది మహిళలు బోనాలతో తరలివెళ్లారు. రైతులు మేళతాళాల నడుమ ప్రభలు ఏర్పాటు చేసి అమ్మవారి మొక్కులు చెల్లించుకున్నారు.
ఇవీ చూడండి: దశాబ్ది సవాల్: మలి సంధ్యకు ఊతకర్ర అవుదాం