ETV Bharat / state

వైరాలో కొనసాగుతున్న బడిబాట కార్యక్రమం - వైరాలో కొనసాగుతున్న బడిబాట కార్యక్రమం

ఖమ్మం జిల్లా వైరాలో  బడిబాట కార్యక్రమానికి ఎమ్మెల్యే రాములు నాయక్ హాజరయ్యారు. పిల్లలందరినీ తల్లిదండ్రులు సర్కారు బడికే పంపాలని కోరారు.

వైరాలో కొనసాగుతున్న బడిబాట కార్యక్రమం
author img

By

Published : Jun 15, 2019, 5:59 PM IST

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బడి బాట కార్యక్రమంలో ఎమ్మెల్యే రాములు నాయక్ పాల్గొన్నారు. విద్యార్థులకు కేసీఆర్ కిట్లు, పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. పేద ప్రజలకు నాణ్యమైన విద్యనందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. ప్రధానంగా గురుకుల పాఠశాలలను పెంచి ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారని రాములు నాయక్ తెలిపారు. పిల్లలందరినీ సర్కారు బడులకు పంపిస్తూ ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను వినియోగించుకోవాలని కోరారు.

వైరాలో కొనసాగుతున్న బడిబాట కార్యక్రమం

ఇవీ చూడండి: కుమారస్వామితో జగన్ విందు భేటీ

Intro:TG_KMM_06_15_BADIBATALO MLA_AV_g9. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో లో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బడి బాట కార్యక్రమంలో లో ఈ శాసన సభ్యులు లావుడియా రాములు నాయక్ పాల్గొన్నారు విద్యార్థులకు కేసీఆర్ కిట్లు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు పలుచోట్ల పాఠశాల పరిసరాలు భవనాలు పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు ఇచ్చారు. తెలంగాణ గురుకుల విద్యాలయం లో లో విద్యార్థుల కు పాఠ్యపుస్తకాలు అందించారు ఈ సందర్భంగా గా ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రసంగించారు తెలంగాణ ప్రభుత్వం పేదలకు కు గా విద్యావకాశాలు మెరుగు పరిచే విధంగా సకల చర్యలు చేపడుతుందన్నారు ప్రధానంగా గురుకుల వ్యవస్థ ఏర్పాటు చేసి ఇ పాఠశాలను పెంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ర్ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు గతంలో తక్కువగా ఉన్న గురుకుల తో చాలామంది విద్యకు దూరమయ్యారని ప్రస్తుతం మండలాలకు అందుబాటులో గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేయడంతో మంచి ఆదరణ లభిస్తుంది అన్నారు విద్యార్థులు తల్లిదండ్రులు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు వినియోగించుకోవాలని కోరారు.

Body:wyra

Conclusion:8008573680

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.