ETV Bharat / state

పాలేరులో ప్రశాంతంగా బంద్​ - పాలేరులో ప్రశాంతంగా సమ్మె

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో వ్యాప్తంగా ప్రశాంతంగా బంద్​ కొనసాగుతుంది. సమ్మెకు అన్ని రాజకీయ పార్టీలు, వివిధ ఉద్యోగ సంఘాలు మద్దతు తెలిపాయి.

badhu at paleru in kammam district
పాలేరులో ప్రశాంతంగా సమ్మె
author img

By

Published : Jan 8, 2020, 1:31 PM IST

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో గ్రామీణ బంద్ కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతోంది. మిత్ర పక్షాలు ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది. బంద్ కారణంగా ప్రభుత్వ పాఠశాలలు, హోటళ్లు, దుకాణాలు, సినిమా హాల్లు, బ్యాంకులు మూసివేశారు. బంద్​కు వామపక్షాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి.

పాలేరులో ప్రశాంతంగా బంద్

ఇవీ చూడండి: ఆసియాలోనే అతిపెద్ద జాతరపై ఎందుకింత నిర్లక్ష్యం?

Intro:యాంకర్ ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం వ్యాప్తంగా ప్రశాంతంగా సమ్మె కొనసాగుతుంది సమ్మెకు అన్ని రాజకీయ పార్టీలు వివిధ ఉద్యోగ సంఘ కార్మిక ట్రేడ్ యూనియన్ సంఘాలు మద్దతు తెలిపాయి

Body:వాయిస్ ఓవర్ ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో గ్రామీణ బంద్ కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతోంది మిత్ర పక్షాలు ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది బంద్ కారణంగా ప్రభుత్వ పాఠశాలలు హోటల్లు దుకాణాలు సినిమా హాలు బ్యాంకులు మూసివేశారు బందుకు కు వామపక్ష పార్టీలు సంపూర్ణ మద్దతు తెలియజేశాయి మిత్ర పక్షాల నాయకులు ఉదయం నుండి రోడ్లపైన తిరుగుతూ సమ్మెకు మద్దతుగా దుకాణాలను మూసివేశారు పెరిగిన నిత్యావసర తగ్గిన వేతనాలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అన్ని పార్టీల నాయకులు ఈ సమ్మెలో పాల్గొన్నారు సమ్మెకు కార్మికులు అంగన్వాడీలు బ్యాంకు ఉద్యోగులు మద్దతు తెలియజేస్తున్నారు నాలుగు మండలాల్లో బంద్ ప్రశాంతంగా జరుగుతుంది

Conclusion:బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.