ETV Bharat / state

ఘరానా దొంగ అరెస్ట్​... 16 లక్షల సొమ్ము స్వాధీనం - undefined

తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న దొంగను ఖమ్మం పోలీసులు అరెస్ట్​ చేశారు. అరకిలో బంగారం, 3 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

author img

By

Published : Jul 19, 2019, 4:12 PM IST

ఖమ్మం జిల్లాలో పలుచోట్ల దొంగతనాలకు పాల్పడుతున్న రాజమండ్రికి చెందిన దొంగను పోలీసులు అరెస్ట్​ చేశారు. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్నాడు. దొంగ నుంచి అరకిలో బంగారం, 3 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 16 లక్షల రూపాయల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. జిల్లాలో దొంగతనాలను పూర్తిగా నివారించే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు.

ఘరానా దొంగ అరెస్ట్​... 16 లక్షల సొమ్ము స్వాధీనం

ఇవీ చూడండి:'ప్రణాళికలపై ప్రజాప్రతినిధులకు అవగాహన అవసరం'

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.