వైరా పురపాలకలో 20 వార్డు సభ్యులకు గాను పార్టీల వారీగా కుర్చీలు ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకారంతో పాటు ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికకు వీలుగా అధికారులు సన్నాహాలు చేశారు. అలాగే కార్యాలయం వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
పురపాలక ఎన్నికల్లో గెలిచిన తెరాస అభ్యర్థులు శిబిరాల నుంచి వైరా చేరుకున్నారు. ఎన్నికల అనంతరం శిఖరాలకు తరలివెళ్లిన అభ్యర్థులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. అక్కడినుంచి ఛైర్మన్ ఎన్నికకు రానున్నారు.
ఇవీ చూడండి: కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఓట్ల లెక్కింపు ప్రారంభం