ప్రముఖ సినీనటి శ్రుతిహాసన్ ఖమ్మం నగరంలో సందడి చేసింది. పురపాలక కార్యాలయం రహదారిలో నూతనంగా ఏర్పాటుచేసిన వస్త్ర దుకాణాన్ని ప్రారంభించింది. తొలిసారిగా ఖమ్మం రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. షాపింగ్ మాల్లో ఎన్నో రకాల చీరలు ఉన్నాయన్నారు . ఈ సందర్భంగా పలు పశ్నలకు చలాకీగా సమాధానాలిచ్చారు. శ్రుతిహాసన్ను చూసేందుకు వచ్చిన అభిమానులతో ప్రాంగణం కిక్కిరిసిపోయింది.
ఇవీచూడండి: 'సైరా'లో ఆ పాట ఉంచుతారా? తీసేస్తారా?