ETV Bharat / state

అతివేగంతో టిప్పర్​ను ఢీకొన్న కారు.. ఒకరు మృతి - accident at khammam one person spot dead

అతివేగం ఓ నిండు ప్రాణం తీసింది. తెల్లవారుజామున కారును నడుపుతున్న యువకుడు ఎదురుగా వస్తున్న టిప్పర్​ను ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది.

accident at khammam one person spot dead
అతివేగంతో టిప్పర్​ను ఢీకొన్న కారు.. ఒకరు మృతి
author img

By

Published : Dec 9, 2019, 12:31 PM IST

ఖమ్మం జిల్లా వైరా రహదారిలో వెంకటాయపాలెం సమీపంలో రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఖమ్మం వైపు వేగంగా వచ్చిన కారు వైరా వైపు వెళ్తున్న టిప్పర్​ను ఎదురుగా ఢీకొనడంతో కారు నడుపుతున్న యువకుడు క్యాబిన్లో ఇరుక్కుపోయి అక్కడికక్కడే చనిపోయాడు. గంటపాటు కష్టపడి మృతదేహాన్ని వెలికి తీశారు.

అతివేగంతో టిప్పర్​ను ఢీకొన్న కారు.. ఒకరు మృతి
రఘునాథ పాలెం పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని ఖమ్మం మార్చురీకి తరలించారు. మృతుడి జేబులోనే ఆధారాలను బట్టి గుట్టల బజార్​కు చెందిన అన్వేష్​గా గుర్తించారు.

ఇవీ చూడండి: చెట్టును ఢీకొట్టిన కారు...స్పాట్లో నలుగురు దుర్మరణం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.