'30రోజుల్లో ప్రేమించడం ఎలా' చిత్ర బృందం ఖమ్మంలో సందడి చేసింది. హీరో ప్రదీప్, దర్శకుడు మున్నా స్థానిక తిరుమల థియేటర్‌కు వెళ్లి.. అభిమానులతో కలిసి ముచ్చటించారు.
సినిమా విడుదలైన 10రోజుల్లోనే పూర్తి కలెక్షన్లు తెచ్చిపెట్టడం.. తనకెంతో సంతోషంగా ఉందని ప్రదీప్ పేర్కొన్నారు. తన తొలి సినిమాను ఆదరిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి: రియా చక్రవర్తికి టాలీవుడ్ నుంచి ఆఫర్లు?