తెలంగాణ- ఛత్తీస్‌గడ్ సరిహద్దులో అలజడి సృష్టించేందుకు... మావోయిస్టులు యత్నించారు. తమ ఉనికిని చాటుకునేందుకు భద్రత బలగాలు లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారు. దీనిలో భాగంగా 30 కిలోల మందుపాతరను మావోయిస్టులు అమర్చారు.
ఛత్తీస్‌గడ్‌లోని దంతేవాడ జిల్లా... ఆరంపూర్, నీలవాయి అటవీప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను భద్రతా బలగాలు గుర్తించారు. అనంతరం నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి మందుపాతరను నిర్వీర్యం చేశారు.
ఇదీ చూడండి: దా'రుణ' యాప్‌ల కేసులో మరో నిందితుడు అరెస్ట్