ETV Bharat / state

' తెలంగాణ వైభవం' పేరుతో కార్యశాల

కరీంనగర్​లో ఈ నెల 20 నుంచి మూడు రోజుల పాటు తెలంగాణ వైభవం పేరుతో కార్యశాల నిర్వహించనున్నారు. రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలు చాటేలా ఈ కార్యశాల జరగనుంది. ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజా భాస్కర్ రెడ్డి తెలిపారు. -

' తెలంగాణ వైభవం' పేరుతో కార్యశాల
author img

By

Published : Sep 16, 2019, 1:51 PM IST

' తెలంగాణ వైభవం' పేరుతో కార్యశాల

రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలు చాటేలా కరీంనగర్​లో మూడు రోజుల పాటు 'తెలంగాణ వైభవం' పేరుతో కార్యశాల నిర్వహిస్తున్నట్లు ప్రజ్ఞాభారతి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజా భాస్కర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని మేధావులు, కవులు, రచయితలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని చరిత్రకారులు, మేధావుల... పత్ర సమర్పణ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పలు అంశాలపై చర్చలు, ఉపన్యాసాలు ఉంటాయని ఆయన వెల్లడించారు.

ఇదీ చూడండి :వారు తనిఖీలు చేసి ఉంటే.. పర్యటకుల ప్రాణాలు నిలిచేవేమో?

Intro:TG_KRN_07_16_TELANGANA_VAIBAVAM_AB_TS10036
sudhakar contributer karimnagar

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు చాటేలా కరీంనగర్ లో మూడు రోజుల పాటు తెలంగాణ వైభవం పేరుతో కార్యశాల నిర్వహిస్తున్నట్లు pragna bharati రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజా భాస్కర్ రెడ్డి తెలిపారు తెలంగాణ రాష్ట్రంలోని మేధావులు కవులు రచయితలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు తెలంగాణ జిల్లాలోని చరిత్రకారులు మేధావుల పత్ర సమర్పణ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మన వాస్తు శిల్పము చారిత్రక వైభవం ఇతిహాసాలు శాస్త్ర సాహిత్య గ్రంథాలు విమోచనోద్యమం ఇలాంటి అంశాలపై చర్చలు ఉపన్యాసాలు ఉంటాయని ఆయన వెల్లడించారు మూడు రోజుల పాటు సాయంత్రం ఐదు గంటల నుంచి 9 గంటల వరకు కళాప్రదర్శనలు లాస్యము ఒగ్గు కథ జానపద గేయాలు కవిసమ్మేళనాలు ఉంటాయని ఆయన చెప్పారు 19న వైశ్య భవన్ నుంచి సర్కస్ గ్రౌండ్ వరకు కల ప్రదర్శనలతో శోభాయాత్ర ఉంటుందని ఆయన పేర్కొన్నారు

బైట్ డాక్టర్ రాజా భాస్కర్ రెడ్డి pragna bharati రాష్ట్ర అధ్యక్షులు

Body:గ్

Conclusion:య్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.