తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు వదులుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ కనికరించడం లేదని ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ బస్టాండ్ నుంచి అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మృతి చెందిన కార్మికులకు నివాళులు అర్పించి మానవహారం చేపట్టారు.
ఇవీ చూడండి : 'రాయాల్సింది సూసైడ్‌నోట్ కాదు... తెరాసకు మరణ శాసనం'