ETV Bharat / state

చీటీల పేరుతో రెండు కోట్ల మోసం

ఆర్టీసీ కండక్టర్​గా పని చేస్తూ ప్రైవేటు చీటీలు నడుపుతున్న వ్యక్తి రూ. 2 కోట్లతో పారిపోయిన ఘటన కరీంనగర్​లో జరిగింది. ఈ మేరకు బాధితులు సీపీ కమలాసన్​ రెడ్డికి ఫిర్యాదు చేశారు. రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బుతో చిటీలు వేస్తే చివరికి ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కుమారస్వామి
author img

By

Published : Jul 19, 2019, 11:36 PM IST

కరీంనగర్​ జిల్లాలో ఓ వ్యక్తి చీటీల పేరుతో రూ.2 కోట్లు మోసం చేశాడు. ఈ నెల 13న ఇంటి నుంచి పారిపోయాడు. కుమారస్వామి అనే వ్యక్తి ఆర్టీసీ కండక్టర్​గా పనిచేస్తూ ప్రైవేటు చీటీలు నడుపుతున్నాడు. తనకున్న పరిచయాలతో అందరి నుంచి చీటీ కట్టించుకునేవాడు. అతన్ని నమ్మిన చాలా మంది కుమారస్వామి వద్ద చీటీలు వేశారు. ఈనెల 13న స్వామి ఇంటి నుంచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న బాధితులు సీపీ కమలాసన్​ రెడ్డి ఫిర్యాదు చేశారు.

చీటీల పేరుతో రెండు కోట్ల మోసం

ఇదీ చూడండి : 9నెలల్లో బాబ్రీ కేసు తీర్పు ఇవ్వాలి: సుప్రీం

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.