ETV Bharat / state

కరీంనగర్​లో ఆర్టీసీ కార్మికుల మానవహారం

author img

By

Published : Nov 3, 2019, 9:53 PM IST

ఆర్టీసీ కార్మికుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్​ వైఖరిని ఖండిస్తూ కరీంనగర్​లో ఆందోళనకు దిగారు.

కరీంనగర్​లో ఆర్టీసీ కార్మికుల మానవహారం
కరీంనగర్​లో ఆర్టీసీ కార్మికుల మానవహారం

కరీంనగర్​లో ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. బస్టాండ్​ వద్ద మానవహారం చేపట్టి బస్సులు వెళ్లకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరగంట పాటు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.

Intro:TG_KRN_06_03_RTC_KARMIKULA_NIRASANA_AV_TS10036
Sudhakar contributer karimnagar

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల పట్ల మొండివైఖరి విడనాడాలి డిమాండ్ చేస్తూ కరీంనగర్లో ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేపట్టారు బస్టాండ్ ముందు మానవహారం నిర్వహించారు ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఆర్టీసీ కార్మికులను ఉద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన తీరును తప్పుబట్టారు కరీం నగర్ ఆర్టీసీ బస్టాండ్ నెంబర్ నమస్తే తెలంగాణ పత్రిక టీ న్యూస్ ప్రతులను ఆర్టీసీ కార్మికులు దగ్ధం చేశారుBody:JjConclusion:Jj
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.