బస్తీమే సవాల్: కొత్తపల్లి మున్సిపల్ ఛైర్మన్ పీఠం కారు కైవసం - తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని తెరాస కైవసం చేసుకుంది. 12 వార్డులకు 11 గెలిచి తెరాస జెండా ఎగరవేసింది.
బస్తీమే సవాల్: కొత్తపల్లి మున్సిపల్ ఛైర్మన్ పీఠం కారు కైవసం
By
Published : Jan 25, 2020, 1:27 PM IST
బస్తీమే సవాల్: కొత్తపల్లి మున్సిపల్ ఛైర్మన్ పీఠం కారు కైవసం
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పురపాలక సంఘాన్ని తెరాస కైవసం చేసుకుంది. గల్లీల్లో టపాసులు కాలుస్తూ తెరాస కార్యకర్తలు సంబురాల్లో మునిగితేలారు. కొత్తపల్లి మున్సిపాల్టీలో 12 వార్డులు ఉండగా 11 వార్డులు తెరాస గెలుపొందింది. కేవలం ఒకటి మాత్రమే కాంగ్రెస్ కైవసమయింది. మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని తెరాస దక్కించుకుంది.

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పురపాలక సంఘము తెరాస కైవసం చేసుకుంది తెరాస కార్యకర్తలు సంబరాల్లో మునిగితేలారు గల్లీలలో లో టపాసులు కాల్చారు కొత్తపల్లి మున్సిపాల్టీలో లో 12 వార్డులు ఉండగా 11 వార్డులు తెరాస గెలుపొందింది కేవలం ఒకటి మాత్రమే కాంగ్రెస్ గెలుపొందింది దీంతో మున్సిపల్ చైర్మన్ పీఠమును తెరాస దక్కించుకుంది
బైట్ వాసాల రమేష్ కొత్తపల్లి పురపాలిక చైర్మన్ అభ్యర్థి