కరీంనగర్ గీతాభవన్ కూడలిలో దాదాపు 76 లక్షల రూపాయలతో 150 అడుగుల ఎత్తైన జెండాను ఫిబ్రవరి 14న నగరపాలక అధికారులు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో రెండవ అతి ఎత్తైనదిగా విస్తృత ప్రచారం చేసుకున్నారు. సమాచార హక్కు ద్వారా అడిగితే మాత్రం సమాధానం ఇవ్వకుండా తప్పించుకోవటం ప్రజలను మోసం చేయడమేనని డీసీసీ అధ్యక్షుడు ఎద్దేవా చేశారు.
ఇవీ చూడండి : పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్యానికి చేటు: చాడ