కాళేశ్వరం ప్రాజెక్టులో మరో ఘట్టం పూర్తయింది. ఆరో ప్యాకేజీలోని నంది పంప్ హౌస్‌లో... ఏడో పంపు వెట్‌రన్‌ను గురువారం విజయవంతంగా పూర్తి చేశారు. గోదావరి జలాలను ఎల్లంపల్లి జలాశయం నుంచి మధ్యమానేరుకు తరలించే మార్గంలో ఏడు పంపులు సిద్ధమయ్యాయి.
ఎనిమిదో ప్యాకేజీలోని గాయత్రి పంప్‌హౌస్‌లో 7 పంపులు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాయి. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు రెండో లింక్‌లో పంపులన్నీ తయారైనట్లు అధికారులు ప్రకటించారు.
ఇదీ చూడండి: 'నా పేరు మధ్యప్రదేశ్.. నా కొడుకు పేరు భోపాల్'