శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని కరీంనగర్లో దేవాలయాలన్ని భక్తులతో కిటకిటలాడాయి. పట్టణంలోని చైతన్యపురి కాలనీలో శ్రీ మహా శక్తి ఆలయానికి మహిళా భక్తులు పోటెత్తారు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. ఆలయం ఆవరణలో ప్రతిరోజు సామూహిక కుంకుమ పూజలు నిర్వహిస్తారు. దీనిలో భాగంగా కుంకుమ పూజలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అమ్మవారికి పసుపు కుంకుమలతో భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.
కిటకిటలాడిన కరీంనగర్ దేవాలయాలు - సామూహిక కుంకుమ పూజలు
కరీంనగర్లో దేవాలయాలన్ని భక్తులతో సందడిగా మారాయి. మహిళలు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు.

కిటకిటలాడిన కరీంనగర్ దేవాలయాలు
శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని కరీంనగర్లో దేవాలయాలన్ని భక్తులతో కిటకిటలాడాయి. పట్టణంలోని చైతన్యపురి కాలనీలో శ్రీ మహా శక్తి ఆలయానికి మహిళా భక్తులు పోటెత్తారు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. ఆలయం ఆవరణలో ప్రతిరోజు సామూహిక కుంకుమ పూజలు నిర్వహిస్తారు. దీనిలో భాగంగా కుంకుమ పూజలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అమ్మవారికి పసుపు కుంకుమలతో భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.
కిటకిటలాడిన కరీంనగర్ దేవాలయాలు
కిటకిటలాడిన కరీంనగర్ దేవాలయాలు
Intro:Body:Conclusion: