ETV Bharat / state

'వారి తల్లిదండ్రులను ఆదుకోండి..'

ఇంటర్ విద్యార్థులను రాష్ట్రప్రభుత్వం పొట్టన పెట్టుకుందని... ఇంటర్ బోర్డ్ తప్పిదంతోనే వారు ఆత్మహత్యలు చేసుకున్నారని కరీంనగర్ కలెక్టరేట్ ముందు సామాజిక కార్యకర్త నిరసన వ్యక్తం చేశాడు.

author img

By

Published : Jun 14, 2019, 10:34 AM IST

కలెక్టరేట్​ ముందు నిరసన

ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని కరీంనగర్ జిల్లాలోని కలెక్టరేట్​ ముందు సామాజిక కార్యకర్త తొమ్మిది రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నాడు. విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో గుండు గీయించుకుని నిరసన తెలిపాడు. మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు. తప్పిదాలకు కారణమైన వారిని శిక్షించాలని... వారిని పదవుల నుంచి తొలిగించాలని డిమాండ్ చేశాడు.

కలెక్టరేట్​ ముందు నిరసన

ఇవీ చూడండి: నేడు ముంబయికి సీఎం కేసీఆర్​

Intro:TG_KRN_08_13_SAMAJIKA KARYAKARTHA_NIRASANA_AB_C5
అభం శుభం తెలియని ఇంటర్ విద్యార్థులను ప్రభుత్వము పొట్టన పెట్టుకుందని ఇంటర్ బోర్డ్ తప్పిదం తో విద్యార్థులు మృతి చెందడంతో కుటుంబాలు రోడ్డున పడ్డాయి

ఇంటర్ బోర్డు తప్పిదం తో ఇంటర్ లో ఫెయిల్ అయిన ఆత్మ హత్యలకు పాల్పడి మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కోట శ్యాం కుమార్ అనే సామాజిక కార్యకర్త వినూత్న నిరసనకు దిగాడు తొమ్మిది రోజులపాటు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రోజుకొక వేషధారణతో వినూత్న నిరసన నిర్వహించారు మృతి చెందిన విద్యార్థుల ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని శ్యామ్కుమార్ విద్యార్థుల కుటుంబం సమక్షంలో గుండు తించుకొని నిరసన వ్యక్తం చేశాడు

బైట్ శివాని తల్లి
బైట్ కోట శ్యాం కుమార్ సామాజిక కార్యకర్త

Body:హ్హ్

Conclusion:హ్హ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.