ETV Bharat / state

నిబంధనలు సామాన్యులకేనా? - police

కరీంనగర్​ కమిషనరేట్​ పరిధిలో రహదారిపై వాహనాలు నిలిపితే రుసుము వసూలు చేస్తున్న పోలీసులు ప్రజాప్రతినిధుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా పరిషత్​ పాలకవర్గ సభ్యుల ప్రమాణస్వీకారం సందర్భంగా ప్రజాప్రతినిధులు రోడ్డుపైనే వాహనాలు నిలపడం వల్ల సాధారణ ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

రోడ్డుపై నిలిపిన వాహనాలు
author img

By

Published : Jul 5, 2019, 4:31 PM IST

కరీంనగర్ జిల్లా పరిషత్​ పాలకవర్గ సభ్యుల ప్రమాణస్వీకారం పరిషత్​ సమావేశ మందిరంలో జరిగింది. ప్రాదేశిక సభ్యుల బంధువులు, కార్యక్తలు భారీగా తరలి వచ్చారు. రోడ్డుపైనే వాహనాలు పార్క్​ చేశారు. దీంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సాధారణ పౌరులు రోడ్డుపై వాహనాలు నిలిపితే రుసుము వసూల్​ చేసే పోలీసులు ఇప్పుడు ప్రజాప్రతినిధుల వద్ద డబ్బలు ఎందుకు తీసుకోవడంలేదని ప్రశ్నిస్తున్నారు.

నిబంధనలు సామాన్యులకేనా?

ఇవీ చూడండి: బడ్జెట్​ 2019 : 'నవీన భారతావనికి 10 సూత్రాలు'

Intro:TG_KRN_08_05_TRAFFIC_ZP_CHAIRMEN_VO_TS10036

పోలీస్ కమిషనరేట్ ఏరియాలో రహదారిపై వాహనాలు నిలిపితే అపరాధ రుసుము చెల్లించాల్సిందే అని వాహనదారులపై పోలీసులు లు వసూలు చేస్తున్న అపరాధ రుసుమును ప్రజాప్రతినిధులపై ఉండబోతున్నా యా

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 31 ఎంపీటీసీలు 16 జడ్పీటీసీలు గా ఎన్నికైన అభ్యర్థులకు లేడు ప్రమాణ స్వీకార మహోత్సవం కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేశారు ముఖ్యఅతిథిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ప్రమాణ స్వీకార మహోత్సవం వానికి వారి బంధువులతో పెద్ద మొత్తంలో వాహనాల్లో తరలివచ్చారు జిల్లా పరిషత్ ఆవరణలో పార్కింగ్ చేయడానికి స్థలం లేకపోవడంతో ప్రజా ప్రతినిధులు రోడ్డుపైన వాహనాలు నిలిపారు దీంతో సామాన్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు వాహనాలను రోడ్డుపై ఉంచితే అపరాధ రుసుమును వసూలు చేస్తున్న పోలీసులు ఈ వాహనాలకు వేస్తారు లేదో వేచి చూడాల్సిందే....VO

Body:hh

Conclusion:jj

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.